5.08 నిమిషాల శివుడి పాట.. వింటుంటేనే రోమాలు నిక్కబొరుచుకుంటాయి.. చిరంజీవికే కన్నీళ్లు..!

4 months ago 12
కొన్ని పాటలు విన్నా కొద్ది మళ్లీ మళ్లీ వినాలపిస్తుంటాయి. అలాంటి పాటల్లో మహాప్రాణ దీపం సాంగ్ ఒకటి. శ్రీ మంజునాథ సినిమాలోని ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించాడు. బ్రీత్ లెస్ సాంగ్‌గా నిలిచిన ఈ పాట వింటుంటేనే రోమాలు నిక్కబొరుచుకుంటాయి.
Read Entire Article