50 సెకన్లకు రూ.5 కోట్లు.. భారత్‌లోనే అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్
4 months ago
11
Guess The Actress: ఆమె ఒక ప్రముఖ నటి. ఆమెకు ఓ సొంత విమానం ఉంది. ఈ హీరోయిన్ ఇండియాలోనే అత్యంత సంపన్నురాలు . ఆమె ఐశ్వర్య -దీపిక, ఆలియానో కాదు.. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?