51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటున్న తెలుగు స్టార్ హీరో... ఇదెక్కడి అరాచకం మామ..!

5 months ago 7
Tollywood Star Hero: మంచి ఫేమ్‌తో పాటు సెటిల్ అయ్యాను అనే నమ్మకం కలిగినప్పుడు పెళ్లి చేసుకుంటుంటారు. ఇప్పుడు ఒక తెలుగు హీరో ఏకంగా 51 ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్నాడు. అది కూడా రెండో పెళ్లి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరా అనుకుంటున్నారా..?
Read Entire Article