రాజన్న సిరిసిల్ల జిల్లాలో 52 ఏళ్ల నాటి కోర్టు బిల్డింగ్‌కు రేవంత్ సర్కార్ మోక్షం కలిగించనుంది. 5.01 ఎకరాల్లో రూ.81.26 కోట్లతో ఏకంగా ఏడు కోర్టుల సముదాయం రూపుదిద్దుకోనుంది. సెప్టెంబర్ 27న ఈ బిల్డింగుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పాత భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో.. కొత్త బిల్డింగ్ నిర్మాణం అనివార్యమైంది. కొత్త బిల్డింగ్ కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తుండగా తాజాగా ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు..