54 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. అది కూడా ఏజ్‌లో 17 ఏళ్ల చిన్న అమ్మాయితో.. ఈ టాలీవుడ్ నటుడు
5 months ago
5
ప్రేమ కులం, మతం, జాతి, భాషలను దాటినట్లే.. వయస్సును కూడా అధిగమిస్తుందని నిరూపించే ఉదాహరణలు చాలా ఉన్నాయి. రెండు హృదయాల కలయికకు వయస్సు వ్యత్యాసం ఎప్పుడూ అడ్డంకి కాదు.