540 సినిమాల్లో నటించాడు.. కొడుకు కూడా తోపు యాక్టర్.. కానీ, ఇప్పటికీ అద్దింట్లో ఉంటున్నాడు!
5 months ago
6
ఇండస్ట్రీలో కొందరు నటులు గురించి వింటుంటే.. అవునా? నిజమా? అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం అలాంటి ఓ టాలీవుడ్ నటుడు గురించి మాట్లాడుకుందాం. ఈ నటుడు ఇప్పటి వరకు 540కి పైగా సినిమాల్లో నటించాడు. దాదాపు రూ.400 కోట్లకు పైగానే ఆస్తులున్నాయి.