56 ఏళ్ల వయసులో.. తనకంటే 28 ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..!
2 months ago
5
ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య వయసు తేడా అనగానే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలవుతున్నాయి. పదేళ్లు తేడా ఉంటే చాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.