580కి పైగా సినిమాల్లో నటించిన ఈ కమెడియన్‌ను గుర్తుపట్టారా? ఆయన తమ్ముళ్లిద్దరు కమెడియన్‌లే!

6 months ago 3
టాలీవుడ్‌ సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో రాజాబాబుకి ఓ స్పెషల్ పేజీ ఉంటుంది. ఇప్పుడంటే సినిమా సినిమాకు కొత్త కొత్త కమెడియన్‌లు పుట్టుకొస్తున్నారు కానీ.. బ్రహ్మానందం, అలీ, ఎమ్.ఎస్ నారాయణల తరానికి ముందు కమెడియన్ అంటే రాజా బాబునే.
Read Entire Article