5వ రోజు కూడా దుమ్మురేపిన 'రాజు వెడ్స్ రాంబాయ్'మూవీ కలెక్షన్లు..!
5 months ago
12
లాస్ట్ వీక్ రిలీజైన రాజు రాంబాయ్ సినిమాకు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. అసలు ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా తెలంగాణ కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.