6 గురు పిల్లల తండ్రితో ఎఫైర్.. కట్ చేస్తే, పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లల్ని కన్నది..
5 months ago
5
సినిమాల్లో ఎంత పేరు సంపాదించుకున్నా, పర్సనల్ లైఫ్‌లో వివాదాలు ఎదుర్కొన్న నటీనటులు చాలా మందే ఉన్నారు. ఈ లిస్టులో పాపులర్ సౌత్ ఇండియన్ హీరోయిన్ పుష్పవల్లి (Pushpavalli) ఒకరు. ఆమె అసలు పేరు కందాళ వెంకట పుష్పవల్లి తాయారు.