6 నెలల్లో 3 సినిమాలు సూపర్ హిట్.. రూ.1000 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్ షేక్
8 months ago
10
కేవలం ఆరు నెలల్లోనే ఈ బ్యూటీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ రేంజ్ సక్సెస్‌తో, దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.