61 ఏళ్ల వయసులో భార్యతో విడాకులు.. స్టార్ హీరో ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
1 year ago
17
Govinda Net Worth: బాలీవుడ్ ఒకప్పటి నెంబర్ వన్ హీరో 60ఏళ్లు దాటిన తర్వాత విడాకుల వార్తల్లో నిలిచాడు. 37ఏళ్లు కలిసి జీవించిన భార్యకు విడాకులిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అసలు ఆ హీరో సంపదన ఎన్ని కోట్లున్నాయో తెలుసా.