65 మిర్రర్ వెబ్‌సైట్‌లు, 21 వేల సినిమాల పైరసీ.. ఐబొమ్మ రవి పెద్ద ఖతర్నాక్.!
3 months ago
10
Hyderabad Police Crack Down on iBomma Piracy: ఐబొమ్మ నిర్వాహకుడు రవి జస్ట్ పైరసీ మాత్రమే చెయ్యలేదు. అతనో బెట్టింగ్ మాఫియాని నిర్వహించాడు. అలాగే.. డార్క్ వెబ్‌సైట్‌లో ప్రజల డేటాని అమ్మేస్తున్నాడు. పెద్ద రాకెట్ నడుస్తోందని సీపీ సజ్జనార్ బయటపెట్టారు.