68 అవార్డులు, రూ.160 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన ప్రేమకథ.. యూట్యూబ్‌లో ఉంది
1 year ago
20
సినిమా హిట్ అవ్వాలని యాక్షన్ ఎపిసోడ్స్ భారీగా ప్లాన్ చేస్తుంటారు. పెద్ద డైలాగులు చెప్పిస్తుంటారు. కానీ మూవీ హిట్ అవ్వాలంటే ఇవేవీ అవసరం లేదని ఓ మూవీ ప్రూవ్ చేసింది.