7/G బృందావన్ కాలనీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!
3 weeks ago
5
7/G బృందావన్ కాలనీ... హీరోయిన్ గుర్తుందా ? అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన నటి ఇప్పుడు మాత్రం పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల కాలంలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ నటి సోనియా అగర్వాల్ గుర్తుపట్టలేని లుక్‌లోకి మారింది.