70 ఏళ్ల వయసులో ఈ లిప్‌కిస్‌లు, రొమాన్స్ ఏంటీ? కమల్‌పై నెటిజన్ల ట్రోల్స్!
11 months ago
25
మే 17న విడుదలైన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ చూశాక కొంతమంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కమల్ హాసన్ లిప్ కిస్ లు, రొమాన్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ వయసులో ఇదేం పని అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.