700 సినిమాలు చేసిన ఈ తోపు నటిని గుర్తుపట్టారా?.. సొంత చెల్లెలు వెన్నుపోటు పొడిచింది!

1 year ago 25
తెరపై ఆమె కనిపిస్తే చాలు, ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టేది. డైలాగ్ చెబితే థియేటర్ సైలెంట్‌గా మారిపోయేది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు 700కు పైగా సినిమాల్లో నటించి, పవర్‌ఫుల్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
Read Entire Article