700ల సినిమాల్లో నటించిన 'ఊర్వశి' గుర్తుందా?.. ఆమె అక్కతో పాటు చెల్లి కూడా స్టార్‌లే!
2 months ago
7
సినిమా తారల జీవితం పైకి కనిపించినంత కలర్‌ఫుల్‌గా ఏమీ ఉండదు. ఆ గ్లామర్ వెనుక ఎన్నో కన్నీటి కథలు, ఎవరికీ తెలియని మౌన పోరాటాలు దాగి ఉంటాయి. సరిగ్గా ఇలాంటి నరకాన్నే అనుభవించి బయటపడింది సీనియర్ నటి ఊర్వశి.