70కి పైగా సినిమాలు.. 30 సీరియళ్లు చేసింది.. కానీ, ఈ తోపు నటిది కన్నీళ్లు పెట్టించే చావు
7 months ago
11
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది చిరకాలం గుర్తుండిపోతారు. తమ నటనతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి కూడా ఈ జాబితాకు చెందిందే!