71st National Film Awards 2025: ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న షారుఖ్ ఖాన్..!
5 months ago
8
‘జవాన్’ సినిమాకు ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ అవార్డు గెలుచుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆయనకున్న స్థానాన్ని మరోసారి చాటి చెప్పింది.