టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తన అందం, అభినయంతో ఇట్టే తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. పద్ధతిగా మన ఇంట్లో ఉండే అమ్మాయిలా ఉండే ఈ భామ 7వ తరగతిలోనే చేయకూడని పని చేసి దొరికిపోయిందంట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలేం జరిగిందంటే..