8.9 రేటింగ్‌తో ఓటీటీని గడగడలాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. ప్రతీ 10 నిమిషాలకు ఒక ట్విస్ట్..

1 year ago 26
ఒక తల్లి తన కన్నబిడ్డను చూపిస్తూ, "ఈ బిడ్డ నా బిడ్డ కాదు" అంటే నమ్ముతారా? అంతా ఆమె మానసిక సమస్య అనుకుంటారా? లేక ఆమె చెప్పే మాటల్లో ఏదైనా భయంకరమైన నిజం దాగి ఉందని ఆలోచిస్తారా? సరిగ్గా ఇలాంటి ఒకే ఒక్క పాయింట్‌తో 2 గంటల 19 నిమిషాల పాటు ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది ఈ సినిమా.
Read Entire Article