8 Vasanthalu Movie: హార్ట్ టచింగ్‌గా '8 వసంతాలు' ట్రైలర్.. గుండెల్ని పిండేసింది మామ!

9 months ago 17
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ నిర్మించారు.
Read Entire Article