8 నెలలకే ఎంట్రీ.. మహేష్ బాబుతో రికార్డులు తిరగరాసింది.. ఇప్పుడు స్టార్ హీరో భార్య కూడా..

4 months ago 5
సినిమా ఇండస్ట్రీలో ఎందరో స్టార్లు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ కొందరి జర్నీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్యూరియాసిటీని పెంచేలా ఉంటుంది. కేవలం ఎనిమిది నెలల పసిపాపగా కెమెరా ముందుకు వచ్చి, ఆ తర్వాత తన పేరునే మార్చుకుని, ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోని పెళ్లాడి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఓ నటి కథ ఇది.
Read Entire Article