8 రోజుల్లో రూ.52 లక్షలతో షూటింగ్.. రూ.2100 కోట్ల కలెక్షన్లు.. హిస్టరీలో నిలిచిపోయిన హారర్

6 months ago 7
అతి తక్కువ రోజుల్లో షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం చాలా అరుదు. అవును ఓ సినిమా కేవలం 8 రోజుల్లో షూటింగ్ కంప్లీట్‌ చేసుకుంది. దీని బడ్జెట్ జస్ట్ రూ.52 లక్షలు కాగా, ఏకంగా రూ.2000 కోట్లపైనే కలెక్షన్లు కొల్లగొట్టింది.
Read Entire Article