9 ఏళ్లుగా హిట్ లేదు.. అయినా రూ.40 కోట్లు తీసుకుంటున్న హీరోయిన్.. ఎవరంటే?
4 months ago
5
BollyWood: సాధారణంగా పారితోషికం అనేది సినిమా సక్సెస్‌లపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా మూవీ ప్లాప్ అయితే తరువాతి సినిమాకు నటీమణులు పారితోషికం డిమాండ్ చేయరు. కానీ ఇవేవీ ఓ బాలీవుడ్ బామకు వర్తించడం లేదు.