90s హీరోయిన్ల రీ యూనియన్.. ఎలా ఉండే బ్యూటీలు ఎలా అయిపోయారు మామ! రీమాసేన్, సంఘవి, మహేశ్వరీ!

1 year ago 22
ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన సినీ తారలు ఒకే వేదికపై కలుసుకొని, తమ పాత జ్ఞాపకాలను పంచుకోవడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. 80వ దశకపు నటీనటులు ప్రతి ఏటా కలుసుకొని సందడి చేస్తుంటే, 90వ దశకంలో స్టార్‌డమ్ పొందిన సెలబ్రిటీలు కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు.
Read Entire Article