9వ క్లాస్‌లోనే ప్రేమ.. చూడకూడనిది చూసి ఏడ్చింది.. బాబోయ్ అరియానా అరాచకం అంతే!
8 months ago
18
ఒకప్పుడు యాంకర్‌గా రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది అరియానా గ్లోరీ. బిగ్ బాస్‌లోకి వెళ్లొచ్చాక.. ఈ బ్యూటీ మరింత క్రేజ్ సంపాదించుకుంది.