A.R.Rehman: హాస్పిటల్‌లో ఏ.ఆర్ రెహమాన్ అడ్మిట్.. ఛాతిలో నొప్పి రావడంతో..!

1 year ago 13
స్వర మాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఏ.ఆర్. రెహమాన్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు.
Read Entire Article