AA22 x A6: అల్లు అర్జున్ - దీపికా పదుకొనే కాంబోపై ఎందుకంత హైప్? ఈ 6 కారణాలే అంటున్నారే..!
3 hours ago
3
ఇండియాలో ఇద్దరు పాపులర్ స్టార్లు ఒకే ప్రాజెక్ట్‌లో కలిసి నటించడంతో అల్లు అర్జున్- అట్లీ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. మరి అల్లు అర్జున్ - దీపికా పదుకొనే కాంబోపై ఎందుకంత హైప్ క్రియేట్ అవుతుంది? అందుకు కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..