AA22: స్పెషల్ వీడియోతో అల్లు అర్జున్, అట్లీ సినిమా అనౌన్స్‌మెంట్.. ఎప్పుడంటే..
2 weeks ago
4
AA22 - Allu Arjun, Atlee: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‍లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి అఫీషియల్ ప్రకటన వచ్చేస్తోంది. ఇందుకోసం ఓ స్పెషల్ వీడియో రానుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..