Aadhi Pinisetty Speech | AKHANDA 2 | Balakrishna | బాలకృష్ణతో సినిమా అంటే భయపెట్టారు

4 months ago 12
అఖండ 2 ప్రీ-రిలీజ్ వేడుకలో నటుడు ఆది పినిశెట్టి మాట్లాడుతూ బాలయ్యకు ప్రతినాయకుడిగా చేయడం తనకు పెద్ద ఛాలెంజ్ అని తెలిపారు. మొదట బాలయ్యతో నటించేందుకు భయపడ్డానని కానీ బోయపాటి శ్రీను ధైర్యం ఇచ్చారని చెప్పారు. #balakrishna #aadhipinisetty #akhanda2 #boyapatisrinu
Read Entire Article