Aadhi Pinisetty Speech | బాలకృష్ణతో సినిమా అంటే భయపెట్టారు
4 months ago
15
అఖండ 2 ప్రీ-రిలీజ్ వేడుకలో నటుడు ఆది పినిశెట్టి మాట్లాడుతూ బాలయ్యకు ప్రతినాయకుడిగా చేయడం తనకు పెద్ద ఛాలెంజ్ అని తెలిపారు. మొదట బాలయ్యతో నటించేందుకు భయపడ్డానని కానీ బోయపాటి శ్రీను ధైర్యం ఇచ్చారని చెప్పారు.