Aadi Saikumar: మళ్లీ ఆమెతో మరోసారి సినిమా చేయాలని ఉంది.. హీరో ఆది సాయికుమార్ కామెంట్స్

1 month ago 4
Aadi Saikumar About Avika Gor And Shanmukha Movie: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ షణ్ముఖ. ఇందులో అవికా గోర్ హీరోయిన్‌గా చేస్తోంది. మార్చి 21న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా ఇటీవల నిర్వహించిన మీడియా ప్రెస్ మీట్‌లో ఆది సాయికుమార్ కామెంట్స్ చేశాడు.
Read Entire Article