Aakasham lo Oka Tara Movie: టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్.. ఆకాశంలో ఒక తార మూవీతో ఎంట్రీ.. ఎంత క్యూట్‌గా ఉంది మామ..!

7 months ago 30
మహానటి, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో టాలీవుడ్ టైర్2 హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకు దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ఆకాశంలో ఒక తార. పవన్ సాధినేని దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్‌ను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సాత్విక వీరవల్లి అనే అమ్మాయి ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. స్క్రీన్‌పై పదహారణాల అచ్చ తెలుగమ్మాయిగా కనిపించింది.
Read Entire Article