సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తొచ్చేది రంగుల ప్రపంచమే.. కానీ ఆ రంగుల వెనుక, ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని కొన్ని చీకటి కోణాలు, కనిపించని కన్నీళ్లు కూడా ఉంటాయి. దానికి ప్రధాన కారణం 'క్యాస్టింగ్ కౌచ్'. ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న ఈ సమస్యపై సీనియర్ నటి ఆమని (Actress Amani) తాజాగా గుట్టు విప్పింది.