Aamir Khan: అమీర్ ఖాన్ ఇంటికి 25 మంది IPS ఆఫీసర్లు, పోలీసులు.. అసలేం జరుగుతోంది..?
7 months ago
10
సీనియర్ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా 'సితారే జమీన్ పర్' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఇంటికి తాజాగా 25 మంది IPS ఆఫీసర్లు, పోలీసులు వెళ్లారు.