Aamir Khan: ‘మహారాష్ట్రలో ఉంటూ హిందీలో మాట్లాడాలా’.. అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
1 month ago
6
ముంబైలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) చేసిన కామెంట్స్ మరాఠీ వర్సెస్ హిందీ (Marathi vs Hindi debate) చర్చకు దారితీశాయి.