Aamir Khan: మూడో పెళ్లి చేసుకుంటారా?: ఆమిర్ ఖాన్ ఏం చెప్పారంటే..
4 months ago
7
Aamir Khan: మూడో పెళ్లి చేసుకుంటారా అంటూ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‍కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. తన వయసును గుర్తు చేస్తూ సమాధానం ఇచ్చారు. అలాగే లాల్ సింగ్ చడ్డా మూవీ ఫెయిల్ అయ్యేందుకు తానే కారణమని ఆమిర్ చెప్పారు.