Aamir Khan: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో అమీర్ ఖాన్.. థియేటర్‌లో పూనకాలే!

9 months ago 17
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ కలిసి సినిమా చేస్తారని గత ఏడాది నుంచి వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలపై ఆమిర్ ఖాన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article