Aay 10 days Box Office: జోరు కొనసాగిస్తున్న ఆయ్ సినిమా.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే..
4 months ago
5
Aay 10 days Box Office Collections: ఆయ్ సినిమా కలెక్షన్లలో జోరు చూపిస్తోంది. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‍తో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. రెండో వీకెండ్‍లోనూ దుమ్మురేపింది. 10 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..