Aay OTT: ఓటీటీలోకి డిలీటెడ్ సీన్లతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది మూవీ ఆయ్- డైరెక్టర్ క్లారిటీ!

5 months ago 6

Aay OTT Release With Deleted Scenes: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఆయ్. అయితే, ఆయ్ మూవీ డిలీటెడ్ సీన్లతో సహా ఓటీటీలోకి రానుందని వార్తలు వచ్చాయి. దీంతో ఆయ్ ఓటీటీ రిలీజ్‌పై మూవీ డైరెక్టర్ అంజి కే మణిపుత్ర అసలు క్లారిటీ ఇచ్చారు. 

Read Entire Article