Action Drama OTT: ప‌ది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి అన‌సూయ ర‌జాక‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

1 month ago 3

Action Drama OTT: అన‌సూయ‌, వేదిక‌, బాబీ సింహ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ర‌జాకార్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతోంది. త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో ఈ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. 

Read Entire Article