Action Thriller OTT: సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ హీరోగా నటించిన రుస్లాన్ మూవీ జియో సినిమా ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రుస్లాన్ మూవీని టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ నిర్మించాడు. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో 2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.