Action Thriller OTT: ఈ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీ తెలుగులోకి వ‌చ్చింది -ఏ ఓటీటీలో చూడాలంటే?

4 months ago 7

Action Thriller OTT: ఈ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన భీమా మూవీ తెలుగులో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దునియా విజ‌య్ హీరోగా న‌టిస్తూ భీమా మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Read Entire Article