Action Thriller OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి విజ‌య్ ఆంటోనీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

1 year ago 27

Action Thriller OTT: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన హిట్ల‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబ‌ర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల‌కానున్న‌ట్లు చెబుతోన్నారు.

Read Entire Article