Action Thriller OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి అల్లు అర్జున్ ఫ్రెండ్ హీరోగా న‌టించిన‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ

4 months ago 7

Action Thriller OTT: అల్లు అర్జున్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ధీర‌న్ హీరోగా న‌టించిన త‌మిళ మూవీ సాలా థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఆహా ఓటీటీలో సెప్టెంబ‌ర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. 

Read Entire Article