OTT: పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ దేవా థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్చి 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీకి మలయాళం డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు.