Actor: 21 ఏళ్లకే స్టార్ డమ్.. 75 సినిమాలకు ఒకేసారి సైన్.. కానీ ఈ హీరో ఇప్పుడు..!
6 months ago
7
బాలీవుడ్ లో 90వ దశకంలో గోవిందా సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపేవి. ఒకప్పుడు గోవిందా స్టార్ డమ్ కి భయపడి.. పెద్ద పెద్ద స్టార్సే తమ సినిమాలను విడుదల చేసేందుకు భయపడేవారు.. కానీ ఇప్పుడు అదే గోవిందా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే..?