సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లను నిత్యం చూస్తుంటాం. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుగుతుందో ఎవ్వరికీ తెలియదు. తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరో లైఫ్ కూడా ఇలానే సాగింది. తనతో పాటు నటించిన స్టార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంతకీ హీరో ఎవరో తెలుసా?